Lens on Ethics
-
Dog Wait
May 27, 2019
The winters were rough, and even the brightest of the bright colours looked gray. The landscape transformed in the last one month. The same roads and streets I walked during the snowy days, look very different now. Something catches my eye, and I usually make arbitrary stops to make a…
-
Art (in Telugu)
May 21, 2018
కళ, కల, కల్ల
జూబిలీ హిల్స్ ఏరియాలున్న అపోలో యాంఫీ థియేటర్ల, ‘ఇండీ మిక్స్’(indie mix) అనేటోల్లు మూడ్రోజుల కల్చరల్ ప్రోగ్రాం పెట్టిన్రు. అన్నా! మేము శానామంది కళాకారులను పిలుస్తున్నాం, మీరు గూడా రావాలే, ఫోటోగ్రఫీ కళ గురించి నాలుగు మాటలు మాట్లాడాలే అని పిలిషిన్రు. మంచి పని చేస్తున్నారు తమ్మీ, నేనుభీ తప్పక నావంతు పనిజేస్త అని మాటిచ్చిన. ఇయ్యాల్రేపు కళల మీద శ్రద్ధతోని పన్జెశెటోళ్ళు కరువయిపోయిన్రనుకున్న, కానీ,…
-
Dark Lights (in Telugu)
May 11, 2018
చీకటి వెలుగు
నిద్రమబ్బు కళ్ళతో కిటికీ వైపు చూస్తే బయటింకా చీకటిగానే ఉంది. ఈరోజు ఆదివారం కదా, ఇంకొంచెం సేపు నిద్రపోవచ్చని నాలో నేనే గొనుక్కున్నాను. ఫోన్లో అలారం మోతకు మెలకువయ్యింది నాకు. ‘అదేందీ? బయటేమో ఇంకా పొద్దు పొడవనేలేదు, సెలవురోజు సుబ్బరంగా తొమ్మిదిన్నరకు మొగాల్సిన అలారం ఇప్పుడే మోగుతుందేందీ’ అని ఆశ్చర్యం వేసింది. కొత్త ఫోన్ కొని మూడ్నెల్లు కూడా కాలేదు, అప్పుడే ముసిల్దయిపోయింది… దాని ఇష్టమోచినప్పుడు అలారం…
-
Binary Opposite (in Telugu)
May 7, 2018
వ్యతిరేకం
భాష నేర్చుకుంటున్నప్పుడు మనకు పదాలు, వాటి అర్థాలు, వ్యతిరేక పదాలు నేర్పుతారు. రేయ్! కొన్ని వ్యతిరేక పదాలు చెప్పండ్రా… అని మాష్టారు అడగ్గానే మనం ఠాక్కుమని ఆడ-మగ, పొట్టి-పొడుగు, దేవుడు-దయ్యం, మంచి-చెడు, న్యాయం-అన్యాయం, పుట్టుక-చావు అని తడుముకోకుండా చెప్పేస్తాం. బాగా బట్టీ కొట్టి నేర్చుకున్నవాయె, ఇవన్నీ మనం మామూలుగా మర్చిపోలేము. కానీ, కాలక్రమేణా మన జీవన ప్రయాణంలో మన ఆలోచనలలో మార్పు రావడం సహజం. మన అనుభవాలవల్ల నేర్చుకున్న…
-
Who? (in Telugu)
May 1, 2018
ఎవరు?
ఒక ఫొటో తీయడానికి వొక కెమెరా, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే చాలు అని మనందరికీ తెలిసిన విషయమే.
కానీ, ఒక ఫొటో తీయడం వెనక ఎంత శ్రమ ఉంటుందో, ఎంతమంది శ్రమజీవుల కష్టం ఉంటుందో మనం
ఊహించడానికి అంత సులువు కాదు.
ఒక కెమెరా తయారు చేయడంలో సుమారు పదహారు దేశాలలో వందలకొద్దీ శ్రామికులు తయారు
చేసిన పార్ట్స్ వాడతారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రకరకాల యంత్రాలు ఖచ్చితమైన క్వాలిటీ…